Pakistan: ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని స్వయంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్(shahbaz-sharif) అంగీకరించారు. దేశం అప్పుల మీద ఆధారపడి నడుస్తున్న పరిస్థితి తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.పాక్‌కు ఆర్థిక సాయం కోరేందుకు ప్రపంచ దేశాల్లో పర్యటించాల్సి రావడం తనకు సిగ్గుగా ఉందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇలా సహాయం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు. Read Also: Mine Collapse : ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు … Continue reading Pakistan: ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్