Pakistan: ఆర్థికం సంక్షోభంతో దేశం వీడుతున్న వైద్యులు, ఇంజినీర్లు

సొంతదేశ ప్రజలను కాపాడుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, పొరుగు దేశాలపై ఉసిగొలుపుతున్న పాకిస్థాన్ (Economy of Pakistan) ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో పాకిస్థాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలస (టాలెంట్ ఎగ్జోడస్)ను ఎదుర్కొంటున్నది. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కేవలం రెండేళ్లలోనే వేలసంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని బయటపెట్టింది. గత 24నెలల్లో పాకిస్తాన్ నుంచి 5000 మంది … Continue reading Pakistan: ఆర్థికం సంక్షోభంతో దేశం వీడుతున్న వైద్యులు, ఇంజినీర్లు