Telugu News: Pakistan Division: పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన

దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో(Pakistan Division) మళ్లీ విభజన అంశం తెరపైకి వచ్చింది. పాలన మరింత సులభంగా సాగించడమే లక్ష్యంగా దేశాన్ని 12 చిన్న ప్రావిన్సులుగా విభజించాలనే ఆలోచనను పాక్ పాలకులు ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సులను ఒక్కోటి మూడు భాగాలుగా విడగొట్టి, మొత్తం 12 ప్రావిన్సులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. Read Also: Trump Tariffs:భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత పాలనా సౌలభ్యం పేరుతో కొత్త ప్రణాళిక పాక్ జాతీయ … Continue reading Telugu News: Pakistan Division: పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన