Latest Telugu News: Pak Vs Afghan: తాలిబన్ దెబ్బకు తోక ముడిచిన పాక్

అఫ్గానిస్థాన్,-పాకిస్తాన్(Pak Vs Afghan) సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చగా, సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. తాలిబన్ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే, పాకిస్తానీ(Pakistan) సైనికులు లొంగిపోవడం గమనార్హం. ఈ తాజా ఘర్షణల్లో తమ పౌరులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందని అఫ్గానిస్తాన్ ఆరోపించింది. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. దీనికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ … Continue reading Latest Telugu News: Pak Vs Afghan: తాలిబన్ దెబ్బకు తోక ముడిచిన పాక్