Pakistan blast: పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి..ఐదుగురు మృతి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదం కలకలం సృష్టించింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి(Pakistan blast) చోటుచేసుకుని ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ప్రభుత్వ అనుకూల కమ్యూనిటీ లీడర్ అలాం మెహ్‌సూద్ నివాసంలో పెళ్లి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. … Continue reading Pakistan blast: పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి..ఐదుగురు మృతి