Latest Telugu News: Pak: ఆఫ్ఘాన్ బోర్డర్‌పై పాక్ దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి

పాకిస్తాన్(Pakistan) హద్దులు మీరుతోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా ఆఫ్ఘనిస్థాన్(Afganistan) మీద దాడులు చేస్తోంది. తాజాగా పాక్టికా ప్రావిన్స్‌లో వైమానికి దాడిచేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ర్లు మరణించారు.వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది. వారు ముగ్గురూ బీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లని వెల్లడించింది. వీరితో పాటూ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. ఉర్గున్‌లో … Continue reading Latest Telugu News: Pak: ఆఫ్ఘాన్ బోర్డర్‌పై పాక్ దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి