Pakistan: భారత్‌తో యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్న ఆసిమ్ మునీర్..ఇమ్రాన్ ఖాన్ సోదరి

అలీమా ఖాన్(Pakistan) మాట్లాడుతూ, ఆసిమ్ మునీర్ భారత్‌తో ఉద్రిక్తతలను పెంచాలని చూస్తున్నారని ఆరోపించారు. మునీర్‌ను “ఛాందసవాద ఇస్లామిస్ట్” గా అభివర్ణించిన ఆమె, ఆయన ఇతర మతాల వారిపై యుద్ధ వాతావరణం సృష్టించాలనుకుంటున్నారని చెప్పారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మాత్రం భారత్‌తో సమగ్ర శాంతి, మంచి సంబంధాలు కోరుకున్నారని, ప్రధాని పదవిలో ఉన్నప్పుడు బీజేపీతో కూడా చర్చలకు సిద్ధత చూపించారని పేర్కొన్నారు. గతంలో పహల్గామ్ దాడి తరువాత భారత సైన్యం చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ, రెండు దేశాల … Continue reading Pakistan: భారత్‌తో యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్న ఆసిమ్ మునీర్..ఇమ్రాన్ ఖాన్ సోదరి