Pakistan Army: బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్(Pakistan Army) ప్రావిన్స్‌లో కొనసాగుతున్న భద్రతా ఆపరేషన్లపై పాక్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఘర్షణల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన 216 మంది రెబల్స్‌ను మట్టుబెట్టినట్లు వెల్లడించింది. అలాగే, రెబల్స్‌కు సంబంధించిన కీలక నేతలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు పేర్కొంది. Read Also:Fire Accident: ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?  ఆపరేషన్‌లో భారీ నష్టం ఈ సైనిక చర్యల్లో 36 మంది … Continue reading Pakistan Army: బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం