Latest news: Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే?

ఇజ్రాయెల్-హమాస్ మధ్య దాదాపు రెండు సంవత్సరాలపాటు(Pakistan)యుద్ధం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) మధ్యవర్తిత్వం వల్ల రెండుదేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో బంధీల విడుదల జరిగింది. అయితే గాజాలో పాకిస్తాన్ తమ సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో (ఐఎస్ఎఫ్) భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం … Continue reading Latest news: Pakistan: పాక్ సైనికులు గాజాకు పయనం.. ఎందుకంటే?