Pakistan: ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

పాకిస్తాన్(Pakistan) లో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన దేశాధినేతలపై సైన్యం తిరుగుబాటు చేయడం, వారిపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెట్టడం పరిపాటు. లేదా దేశాధినేతలు(Heads of State) మాజీలుగా మారిన వెంటనే అధికారంలోకి వచ్చిన నేతలు వారిపై కేసులు పెట్టి హింసిస్తుంటారు. బయటికి రాలేని కేసులు పెట్టి జైల్లో హింసిస్తుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇదే. గత రెండేళ్లుగా ఆయన … Continue reading Pakistan: ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు