Latest News: Pakistan: ఆర్థిక సంక్షోభంతో పాటు టమాటా ధరల విపత్తు

పాకిస్తాన్(Pakistan) ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుండగా, ఇప్పుడు టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంటలు నాశనం కావడం, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దు వివాదం వల్ల టమాటా ఎగుమతులు నిలిచిపోవడంతో సరఫరా తీవ్రంగా తగ్గింది. Read also: Thama Movie Collections : రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? ఈ నేపథ్యంలో లాహోర్, కరాచీ, జీలం, గుజ్రాన్‌వాలా వంటి ప్రధాన నగరాల్లో టమాటా ధరలు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెరిగి కిలోకు … Continue reading Latest News: Pakistan: ఆర్థిక సంక్షోభంతో పాటు టమాటా ధరల విపత్తు