Latest Telugu News: Pakistan: ఎయిర్ లైన్స్ అమ్మకంతో రుణాలు చెల్లించేందుకు పాక్ యత్నం
పాకిస్తాన్(Pakistan) గత కొన్నేళ్ళుగా ఆర్థికపరంగా సతమతమౌతోంది. బయటకు ఎక్కడా ఇది కనిపించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఎప్పటికప్పుడు ఆ దేశం బీదతనం, తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయపటడేసేందుకు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ లోపు అప్పులను తీర్చేందుకు పాకిస్తాన్ తన కీలకమైన ఎయిర్‌లైన్స్‌ను అమ్మకానికి … Continue reading Latest Telugu News: Pakistan: ఎయిర్ లైన్స్ అమ్మకంతో రుణాలు చెల్లించేందుకు పాక్ యత్నం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed