Latest News: Pakistan Afghanistan Clash: పాక్ ఆరోపణలపై భారతం ఘాటుగా స్పందన!

Pakistan Afghanistan Clash: ఆఫ్ఘనిస్థాన్–పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ బలమైన ప్రతిస్పందన ఇచ్చింది. విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్(Randhir Jaiswal) మాట్లాడుతూ, “భారత్ ఎప్పటిలాగే ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉంది” అని స్పష్టం చేశారు. అతను పాకిస్థాన్ వైఖరిపై తీవ్రంగా స్పందిస్తూ, “సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ తమ హక్కుగా భావిస్తోంది. ఇది ప్రాంతీయ శాంతి, భద్రతలకు ప్రమాదకరం” అన్నారు. Read also: Azharuddin : దేశ ద్రోహానికి … Continue reading Latest News: Pakistan Afghanistan Clash: పాక్ ఆరోపణలపై భారతం ఘాటుగా స్పందన!