Telugu News: PAK VS AFG: పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్ దాడి ఏడుగురు మృతి
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్(Afghanistan) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి పెరిగాయి. నార్త్ వజీరిస్థాన్‌లోని పాకిస్థాన్ సైనిక శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడి లో(Suicide Attack)ఏడుగురు సైనికులు మరణించినట్లు ఆ దేశ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. మరో 13 మంది గాయపడినట్లు వారు వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య కుదిరిన 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు సాయంత్రం ముగియనున్న క్రమంలో ఈ దాడి జరగడం గమనార్హం. Read Also: TTD: తిరుపతి … Continue reading Telugu News: PAK VS AFG: పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్ దాడి ఏడుగురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed