Latest Telugu News: Pak Vs Afg: ప్యాంట్లు వదిలి పారిపోయిన పాక్ సైనికులు.. సంబరాలు చేసుకున్న తాలిబన్లు

పాకిస్తాన్, ఆఫ్ఘనిసతాన్..రెండు సరిహద్దు దేశాలు. ఇప్పుడు ఇవి రెండు దాడులు చేుకుంటున్నా. పాకిస్తాన్ మొదలెట్టిన ఈ మారణహోమంలో తాలిబన్లు(Taliban) తమ ప్రతాపం చూపిస్తున్నారు. బోర్డర్ల దగ్గర పాక్ సైనికులను తరిమి కొడుతున్నారు. ఈక్రమంలో ఆఫ్ఘాన్లు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పటికీ పై చేయి మాత్రం వారిదే అని తెలుస్తోంది. అయితే ఈ కాల్పులకు రెండు దేశాలు 48 గంటలు విరామం ప్రకటించాయి. ఈ క్రమంలో తాలిబన్ యోధులు పాకిస్తాన్(Pakistan) సైనికుల ప్యాంటును తమ ఆయుధాలకు వేలాడదీసి సంబరాలు చేసుకున్నారు. … Continue reading Latest Telugu News: Pak Vs Afg: ప్యాంట్లు వదిలి పారిపోయిన పాక్ సైనికులు.. సంబరాలు చేసుకున్న తాలిబన్లు