Telugu News: Pak: చర్చలు ఫలించకపోతే ఇక యుద్ధమే..ఆసిఫ్

పాకిస్థాన్,(Pak) అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) తాలిబన్ ప్రభుత్వానికి గట్టి యుద్ధ హెచ్చరిక జారీ చేశారు. గురువారం ఇస్తాంబుల్‌లో జరగనున్న శాంతి చర్చలు విఫలమైతే, యుద్ధానికి వెళ్లక తప్పదని ఆయన స్పష్టం చేశారు. “శత్రువులు మమ్మల్ని ఎలా లక్ష్యంగా చేసుకుంటారన్న దాన్ని బట్టి, మా ప్రతిస్పందన అంతే తీవ్రంగా ఉంటుంది” అని ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఈ హెచ్చరికతో … Continue reading Telugu News: Pak: చర్చలు ఫలించకపోతే ఇక యుద్ధమే..ఆసిఫ్