Latest Telugu News: Pak: 4 లక్షల మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాక్ సైన్యం

అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ (Pakistan) ఎప్పుడూ భారత్ ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా..ఇండియా మీద బురద జల్లుదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా కశ్మీర్ (Kashmir)అంశాన్ని ప్రతీ అంతర్జాతీయ వేదిక మీద లేవనెత్తుతుంది. కానీ ఇలా చేసిన ప్రతీసారి అవమానాన్నే ఎదుర్కొంటుంది. తాజాగా ఈరోజు జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలా సమావేశంలో కూడా ఇదే జరిగింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు … Continue reading Latest Telugu News: Pak: 4 లక్షల మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాక్ సైన్యం