Osman Hadi: బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసిన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం

బంగ్లాదేశ్ యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్(Osman Hadi) హాదీ మరణంతో ఆ దేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య అట్టుడుకుతోంది. భారత వ్యతిరేక భావజాలంతో పాటు, షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందిన హాదీ తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ హాదీకి ఘనంగా నివాళులు అర్పించారు. Read also: Water dispute: … Continue reading Osman Hadi: బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసిన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం