Latest News: Oscars: యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడుక ‘ఆస్కార్’ (Oscars). ఆస్కార్ (Oscars) పురస్కార వేడుక కోసం ప్రపంచ సినీ జనం ఎంతో ఆతృతగా, ఎదురు చూస్తుంటారు. సినిమా రంగానికి ఇదొక ప్రతిష్టాత్మక వేడుక. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది (Oscars 2026). ఆస్కార్‌ కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. ప్రస్తుతం 98వ ఆస్కార్ వేడుకలు 2026 మార్చి … Continue reading Latest News: Oscars: యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు