Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

Oscars 2026 winners : ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులలో పలు చిత్రాలు వివిధ విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఎంపికైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రంలో నటించిన షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా … Continue reading Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు