Latest News: Osaka Expo: స్మార్ట్ టెక్: జపాన్‌లో స్నానం చేయించే యంత్రం

ప్రపంచంలోనే మొదటి సారిగా మనుషులకు స్నానం చేయించే యంత్రం జపాన్‌లో మార్కెట్లోకి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరం, వ్యక్తి దానిలో పడుకుని మూత మూసుకున్న తర్వాత, శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. హ్యూమన్ వాషింగ్ మెషీన్ను ఒక ప్రముఖ సైన్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ యంత్రం ఫంక్షనల్ డిజైన్, స్మార్ట్ కంట్రోల్ సిస్టమ్, అనుకూలమైన టెంపరేచర్ నియంత్రణ, సేఫ్టీ ఫీచర్స్‌తో వాడుకదారులకు అత్యంత సౌకర్యాన్ని అందిస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో(Osaka Expo) దీన్ని ప్రజలకు … Continue reading Latest News: Osaka Expo: స్మార్ట్ టెక్: జపాన్‌లో స్నానం చేయించే యంత్రం