Operation Sindhur: భారత్-పాక్ ల మధ్య మళ్లీ యుద్ధం-అమెరికా రిపోర్ట్

ఈ ఏడాది మే మాసంలో భారత్-పాకిస్తాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం (war) జరిగింది. ఈ యుద్ధంలో భారత్ దే పైచేయిగా నిలిచింది. నాలుగురోజులు యుద్ధం తర్వాత పాక్ అభ్యర్థన మేరకు రెండుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సిఎఫ్ ఆర్) సాయుధ … Continue reading Operation Sindhur: భారత్-పాక్ ల మధ్య మళ్లీ యుద్ధం-అమెరికా రిపోర్ట్