Operation Epic Fury: ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి అసలు కారణం ఇదే!

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సాగుతున్న పోరు ఐదో రోజుకు చేరుకుంది. ఈ యుద్ధానికి అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) అని నామకరణం చేసింది. ఈ భీకర దాడుల ప్రభావం గల్ఫ్ దేశాలన్నింటిపై స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరేబియా నుండి బహ్రెయిన్ వరకు ఉన్న అమెరికా సైనిక స్థావరాలు (Air Bases), రాయబార కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పరిస్థితి క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతోంది. Read Also: … Continue reading Operation Epic Fury: ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి అసలు కారణం ఇదే!