OpenAI Bengaluru Office: ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

OpenAI Bengaluru Office: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ కంపెనీలు భారత్‌ను ముఖ్య కేంద్రంగా గుర్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న AI టెక్నాలజీ నేపథ్యంలో, భారత్‌లోని టెక్ ఎకోసిస్టమ్‌పై గ్లోబల్ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ AI సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది చివరిలోగా బెంగళూరులో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.భారత్‌లో ఏఐ వినియోగం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల లభ్యత, ప్రభుత్వ మద్దతు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ … Continue reading OpenAI Bengaluru Office: ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ