Openclaw: ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

ఈ వారంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన సంగతి విదితమే. దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో..ప్రపంచ మార్కెట్లలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువ క్షణాల వ్యవధిలోనే ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఒక కొత్త AI సాధనం అని చర్చకు వచ్చింది. క్లాడ్ కోవర్క్ కోసం రూపొందించిన ఓపెన్-సోర్స్ లీగల్ ప్లగిన్ మార్కెట్‌లోకి రావడంతో.. టెక్ రంగంలో అనిశ్చితి పెరిగింది. … Continue reading Openclaw: ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు