OpenAI: అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం
ఓపెన్‌ఏఐకు చెందిన ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో మంగళవారం అమెరికాలో భారీ సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య కారణంగా వేలాది మంది వినియోగదారులు సేవలు అందుబాటులో లేవని ఫిర్యాదు చేశారు. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు 12,000 మందికి పైగా యూజర్లు చాట్‌జీపీటీ (chatgpt) పనిచేయడం లేదని రిపోర్ట్ చేశారు. ఈ అకస్మాత్తు అవుటేజ్ వల్ల డిజిటల్ సేవలపై ఆధారపడే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. … Continue reading OpenAI: అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed