Latest news: Ed Bombas: మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న(Ed Bombas) 88 ఏళ్ల అమెరికా ఆర్మీ మాజీ సైనికుడు ఎడ్ బంబాస్ జీవితం ఒక్క సోషల్ మీడియా(Social media) వీడియోతో మారిపోయింది. మిషిగాన్‌కు చెందిన ఈ వృద్ధుడు, పెన్షన్ కోల్పోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య వైద్య ఖర్చుల కోసం తన సేవింగ్స్ మొత్తాన్ని ఖర్చు చేశారు. దీంతో బతుకుదెరువు కోసం, గత ఐదేళ్లుగా ఒక సూపర్ మార్కెట్‌లో రోజుకు ఎనిమిది గంటల చొప్పున పనిచేస్తున్నారు. ఆయన కష్టాన్ని చూసి చలించిన ప్రపంచవ్యాప్త … Continue reading Latest news: Ed Bombas: మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం