China: OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సంస్థ సీఈఓ పీట్ లౌ (Pete Lau) పై తైవాన్ ప్రాసిక్యూటర్లు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తైవాన్ చట్టాలను అతిక్రమించి, రహస్యంగా వ్యాపార కార్యకలాపాలు సాగించడమే కాకుండా అక్రమంగా ఉద్యోగులను నియమించుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. తైవాన్, చైనా మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల గురించి మనందరికీ తెలిసిందే. తైవాన్‌లోని ‘క్రాస్-స్ట్రెయిట్ యాక్ట్’ (Cross-Strait Act) ప్రకారం.. ఏ … Continue reading China: OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్