Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తన నాలుగురోజులు మూడుదేశాల(Oman) పర్యటనలో భాగంగా ఒమన్లో పర్యటిస్తున్నారు. మస్కట్ లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో మోడీ ప్రసంగించారు. ‘మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్స రాలు పూర్తయ్యాయి. ఇది కేవలం 70 సంవత్సరాల వేడుక మాత్రమే కాదు. ఇది ఒక మైలురాయి. మన శతాబ్దాల … Continue reading Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం