War Effect : రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

ఇరాన్ యుద్ధ సెగతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోంది. ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరి సామాన్యుడితో పాటు పారిశ్రామిక రంగాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాపై కోలుకోలేని దెబ్బ తీసింది. అంతర్జాతీయ ప్రమాణంగా భావించే బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర శనివారం నాటికి బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును దాటిపోయింది. 2024 ఏప్రిల్ తర్వాత ముడి … Continue reading War Effect : రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!