Iran Vs Israel War : భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?
పశ్చిమాసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక స్థావరాలను ఇరాన్ లక్ష్యం చేసుకోవడం, ప్రతిగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమి సైనిక చర్యలు చేపట్టడం వల్ల జూలై 2024 తర్వాత చమురు ధరలు ఒకేసారి 8 శాతం పెరిగి … Continue reading Iran Vs Israel War : భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed