NSE IPO : ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

NSE IPO : భారత క్యాపిటల్ మార్కెట్లలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన National Stock Exchange (NSE) తన ఐపీఓకు ఎట్టకేలకు నియంత్రణ సంస్థ Securities and Exchange Board of India (SEBI) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. దశాబ్దానికి పైగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రతిపాదనకు ఇప్పుడు మార్గం సుగమమైంది. గవర్నెన్స్ లోపాలు, వివాదాస్పద కో-లొకేషన్ కేసు వంటి అంశాల కారణంగా … Continue reading NSE IPO : ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!