News Telugu: Nobel price: ట్రంప్ నోబెల్ బహుమతి: వైట్ హౌస్ స్పందన
2025 నోబెల్ శాంతి Nobel price పురస్కారంపై అమెరికాలో (America) తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈసారి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ఈ బహుమతి దక్కగా, వైట్ హౌస్ (White House) దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం శాంతికి కంటే రాజకీయ పక్షపాతానికే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైట్ హౌస్ ప్రతినిధి రాయిటర్స్‌కు మాట్లాడుతూ, “నోబెల్ కమిటీ ఇప్పుడు శాంతిని ప్రోత్సహించడం మానేసి రాజకీయ సంకేతాలకే … Continue reading News Telugu: Nobel price: ట్రంప్ నోబెల్ బహుమతి: వైట్ హౌస్ స్పందన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed