Trump: నోబెల్ బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు: నార్వే ప్రధాని

నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వకూడదని నార్వే నిరణయించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపింన సందేశంపై ఆ దేశ ప్రధాని జోనస్ గా స్టోర్ స్పందించారు. నోబెల్ అవార్డులను నిర్ణయించే అధికారం నార్వే ప్రభుత్వానికి లేదని తెలిపారు. కేవంల నోబెల్ కమిటీకి మాత్రనే నిర్ణయించే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ నుంచి సందేశం వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) స్వతంత్ర నోబెల్ … Continue reading Trump: నోబెల్ బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు: నార్వే ప్రధాని