Latest News: Nobel 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం

ప్రతిష్టాత్మకమైన నోబెల్ (Nobel) బహుమతుల వార్షిక ప్రకటనలు ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తించాయి. గత వారం ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రకటనల సిరీస్‌ నేటితో ముగిసింది. చివరి విభాగమైన ఆర్థిక శాస్త్రం (Economics) విభాగంలో విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్ అనే ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు సంయుక్తంగా నోబెల్ బహుమతి (Nobel Prize) కి ఎంపికయ్యారు. … Continue reading Latest News: Nobel 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం