Latest News: Maria Corina Machado: మరియాకు నోబెల్ బహుమతి.. నార్వేలోని రాయబార కార్యాలయం మూసివేత

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి వెనుజులా రాజకీయ నాయకురాలు, మానవ హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడో (Maria Corina Machado) ఎంపిక కావడం అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చగా మారింది. ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల రక్షణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న మచాడోను ఎంపిక చేయడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించగా, ఆమె సొంత ప్రభుత్వం మాత్రం ఆగ్రహంతో స్పందించింది. Read Also: US Passport: బలహీనపడిన యూఎస్ పాస్‌పోర్ట్ ఈ క్రమంలో నార్వే (Norway) … Continue reading Latest News: Maria Corina Machado: మరియాకు నోబెల్ బహుమతి.. నార్వేలోని రాయబార కార్యాలయం మూసివేత