Nobel Prize : నోబెల్ బహుమతి ట్రంప్ కు అంకితం – మరియా

వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి అంకితం చేస్తున్నట్లు ప్రముఖ ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో (Maria Machado) ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నిరంతరం పోరాడుతున్నందుకు ఈ బహుమతి అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ట్రంప్ వంటి నాయకులు వెనిజులా ప్రజల స్వేచ్ఛా ఉద్యమానికి బలమైన నైతిక మద్దతు ఇచ్చారని, అణచివేత పాలనకు వ్యతిరేకంగా అమెరికా వంటి … Continue reading Nobel Prize : నోబెల్ బహుమతి ట్రంప్ కు అంకితం – మరియా