Telugu News: Nobel: రచయిత కు సాహిత్యం నోబెల్ బహుమతి

ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్(Nobel) పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం రోజున వైద్య విభాగంతో మొదలైన నోబెల్ విజేతల ప్రకటనలో, తాజాగా సాహిత్యంలో నోబెల్ పురస్కారం విజేతను ప్రకటించారు. ఈ ఏడాదికి గానూ హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వినాశన భయాల నేపథ్యంలోనూ కళకు ఉన్న శక్తిని ధృవీకరించే ఆయన ఆకర్షణీయమైన, దార్శనిక రచనల కోసం లాజ్లో క్రాస్నహోర్కైను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ … Continue reading Telugu News: Nobel: రచయిత కు సాహిత్యం నోబెల్ బహుమతి