Latest Telugu News: Trump: నియమాలను పాటించే అవార్డు ఇచ్చాము..నోబెల్ కమిటీ

నోబెల్ శాంతి(Nobel Prize) బహుమతిని ఈ ఏడాదికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్ కు శాంతి బహుమతి వచ్చినట్లు ‘మిస్టర్ పీస్ ప్రెసిడెంట్’ అంటూ ప్రచారం కూడా చేసింది. తీరా నోబెల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న … Continue reading Latest Telugu News: Trump: నియమాలను పాటించే అవార్డు ఇచ్చాము..నోబెల్ కమిటీ