Latest Telugu News: Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు

బంగ్లాదేశ్ లో మైనార్టీలు తిరగబడ్డారు. హిందువులు, బుద్ధిస్ట్ లమీద దాడులు ఎక్కువ అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. తాము ఇంక బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉండలేమని…ఇండియాలో కలుస్తామంటూ తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఛత్తో గ్రామ్ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతోంది. భారత్ పై నిందలు వేస్తున్న మైనార్టీలను చంపుతున్నారని, అత్యాచారాలను చేస్తున్నారు అంటూ ఛత్తో గ్రామ్(Chattogram) వాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భారత్ (India)మాత్రమే తమను ఆదుకోగలదని అంటున్నారు. … Continue reading Latest Telugu News: Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు