Latest Telugu News : NISAR Satellite: ఆప‌రేష‌న్‌లోకి నిసార్ ఉప‌గ్ర‌హం : ఇస్రో చీఫ్‌

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ(ఇస్రో) చైర్మెన్ వీ నారాయ‌ణ‌న్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. అమెరికాకు చెందిన నాసాతో క‌లిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్ర‌యోగించిన నిసార్ ఉప‌గ్ర‌హం(NISAR Satellite) న‌వంబ‌ర్ 7వ తేదీ నుంచి ఆప‌రేష‌న్‌లోకి వ‌స్తుంద‌న్నారు. నాసా-ఇస్రో సింథ‌టిక్ అపార్చ‌ర్ రేడార్(ఎన్ఐఎస్ఏఆర్) అత్యంత ఖ‌రీదైన ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్‌. భూ గ్ర‌హంపై ఉన్న మంచు కేంద్రాల‌ను ప్ర‌తి 12 రోజుల‌కు రెండుసార్లు మానిట‌ర్ చేసే సామ‌ర్థ్యం ఆ ఉప‌గ్ర‌హానికి ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.జూలై 30వ తేదీన … Continue reading Latest Telugu News : NISAR Satellite: ఆప‌రేష‌న్‌లోకి నిసార్ ఉప‌గ్ర‌హం : ఇస్రో చీఫ్‌