Nikitha Godishala: సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు

అమెరికాలోని మేరీల్యాండ్(Maryland) రాష్ట్రంలో తెలుగు యువతి నిఖిత(Nikitha Godishala) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. వీడియోలో నిందితుడు అర్జున్ నిఖితపై దాడి చేస్తున్న భయానక దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం. Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పూర్తి … Continue reading Nikitha Godishala: సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు