Nigeria: గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్

గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాత్తుగా ఇంజిన్ పేలిన ఘటన ప్రయాణికుల్లో భయాందోళనలు సృష్టించింది. ఈ సంఘటన నైజీరియా (Nigeria) లో చోటు చేసుకుంది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఉండగానే జరిగిన ఈ ప్రమాదం కొద్ది క్షణాలు ప్రయాణికులను గజగజా వణికించింది.వివరాల్లోకి వెళితే.. అరిక్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎడమవైపు ఇంజిన్ పేలింది. 27 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో … Continue reading Nigeria: గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్