Nigeria kidnapped children freed : నైజీరియాలో కిడ్నాప్ డ్రామాకు ముగింపు, 130 పిల్లలకు విముక్తి…

Nigeria kidnapped children freed : పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో కిడ్నాప్ అయిన 130 మంది కాథలిక్ స్కూల్ పిల్లలను సురక్షితంగా విడుదల చేసినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌లో నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ కో-ఎడ్యుకేషనల్ బోర్డింగ్ స్కూల్ నుంచి ఆయుధధారులు విద్యార్థులను అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 100 మంది పిల్లలు ఈ నెల ప్రారంభంలో విడుదలయ్యారు. నైజీరియా అధ్యక్ష ప్రతినిధి సండే డేర్ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, … Continue reading Nigeria kidnapped children freed : నైజీరియాలో కిడ్నాప్ డ్రామాకు ముగింపు, 130 పిల్లలకు విముక్తి…