New Zealand: 2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026 సంవత్సరానికి న్యూజిలాండ్ స్వాగతం పలికింది. (New Zealand) ఆనందోత్సాహాల మధ్య న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని(New Year) ఆహ్వానించారు. అక్కడి స్థానిక సమయం ప్రకారం గడియారం ముల్లు 12 దాటగానే.. ఆక్లాండ్ నడిబొడ్డున ఉన్న న్యూజిలాండ్ ఎత్తైన కట్టడం ‘స్కై టవర్’ బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది. సుమారు 5 నిమిషాల పాటు సాగిన ఈ కనువిందులో 3,500 రకాల బాణసంచాను స్కై టవర్ అంతస్తుల నుంచి కాల్చారు. అయితే, అక్కడి వాతావరణం వేడుకలకు కాస్త ఆటంకం … Continue reading New Zealand: 2026కు న్యూజిలాండ్ స్వాగతం