New Zealand India FTA : భారత్ FTAకి న్యూజిలాండ్ ప్రధాని మద్దతు.. మంత్రిలో భిన్న స్వరం

New Zealand India FTA : న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)కు బలమైన మద్దతు ప్రకటించారు. విదేశాంగ మంత్రి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ ఒప్పందం తమ ప్రభుత్వానికి ఒక కీలక విజయమని, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుందని లక్సన్ పేర్కొన్నారు. “మా తొలి పదవీకాలంలోనే భారత్‌తో FTA కుదుర్చుకుంటామని చెప్పాం. ఆ హామీని నెరవేర్చాం” అని లక్సన్ అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని, … Continue reading New Zealand India FTA : భారత్ FTAకి న్యూజిలాండ్ ప్రధాని మద్దతు.. మంత్రిలో భిన్న స్వరం