New defense: సిలిగురి కారిడార్ భద్రతకు కొత్త ఆర్మీ బేస్‌లు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు చెక్

భారతదేశ రక్షణ వ్యూహంలో అత్యంత కీలకమైన, ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసే ఏకైక భూమార్గమైన సిలిగురి కారిడార్ భద్రతను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యూహాత్మక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతంలో మూడు కొత్త ఫార్వార్డ్ ఆర్మీ స్థావరాలను (New defense) నిర్మిస్తున్నారు. Read Also: Imran Khan:ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు… దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేస్తున్నారు: పీటీఐ నేత సిలిగురి కారిడార్ … Continue reading New defense: సిలిగురి కారిడార్ భద్రతకు కొత్త ఆర్మీ బేస్‌లు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు చెక్