Latest Telugu News: Israel: అరెస్టు కు భయపడను.. న్యూయార్క్ పర్యటనపై నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) అమెరికాలోని న్యూయార్క్‌ను సందర్శించాలనే తన ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేశారు. అయితే ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) గతంలో జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా.. నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేయిస్తానని కొత్తగా ఎన్నికైన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని నెతన్యాహు.. తన పర్యటనపై ధీమా వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానెల్‌కు వర్చువల్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో … Continue reading Latest Telugu News: Israel: అరెస్టు కు భయపడను.. న్యూయార్క్ పర్యటనపై నెతన్యాహు