Telugu News: Netanyahu: నెతన్యాహూను వెంటాడుతున్న అరెస్టు భయం..

హమాస్ పై ఏడాదిన్నరగా సాగిస్తున్న ఇశ్రాయెల్ యుద్ధంతో గాజా పట్టణమంతా బూడిదిబ్బగా మారింది. నిత్యం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిపోతున్నారు. గాజాలోని ప్రజల పరిస్థితి కడుదయనీయంగా మారేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చేస్తున్న యుద్ధమే కారణమని ప్రపంచం గగ్గోలు పెడుతున్నా ఆయన ఏమాత్రం చలించడం లేదు. హమాస్ ను అంతం ఆయిన తర్వాతే యుద్ధాన్ని విరమిస్తానని ఆయన అన్నారు. దీంతో నెతన్యాహూ యుద్ధనేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల నెతన్యాహూ అమెరికాకు వెళ్లేందుకు ఎంచుకున్న మార్గంపై పెద్ద … Continue reading Telugu News: Netanyahu: నెతన్యాహూను వెంటాడుతున్న అరెస్టు భయం..