Nepal Elections 2026: కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

Nepal Elections 2026: నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతం జరిగింది. ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా (35), నాలుగు సార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ ఓలీని మట్టికరిపించారు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న బాలేంద్ర షా, సీనియర్ నేతకు చుక్కలు చూపించి భారీ విజయాన్ని నమోదు చేశారు.ఝాపా-5 నియోజకవర్గంలో ఓలీని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేసిన బాలేంద్ర షా 50 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. బాలేంద్ర షా … Continue reading Nepal Elections 2026: కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’